Lakhs of flies are attacking Nagare Palli of Chittoor district. Villagers complained to the authorities that the nearby poultry farms | ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చిత్తూరు జిల్లాలోని ఒక గ్రామంలో ప్రజలు వింత సమస్యను ఎదుర్కొంటున్నారు. ఆ గ్రామ ప్రజలపై ఈగలు కక్ష కట్టాయి. ఒకటి కాదు రెండు కాదు లక్షల సంఖ్యలో ఈగలు ఆ గ్రామం పైకి దండయాత్ర చేస్తున్నాయి. గ్రామంపై పడి ప్రజలను తీవ్ర ఇబ్బందులు పెడుతున్నాయి. రాజమౌళి సినిమాలో ఈగ లాగా, గ్రామస్తులను ఈగలు ముప్పతిప్పలు పెడుతున్నాయి.
#Andhrapradesh
#Chittore
#Eegamovie
#SSrajamouli